త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Namrata Shirodkar | న‌మ్ర‌తా శిరోద్క‌ర్ చేసిన తెలుగు సినిమాలు ఇవే – మ‌హేష్ కంటే ఎన్నేళ్లు పెద్ద‌ది అంటే?

టాలీవుడ్‌లో బెస్ట్ క‌పుల్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నారు మ‌హేష్ బాబు, న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌. గురువారం న‌మ్ర‌త బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భార్య‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ చెప్పారు మ‌హేష్‌బాబు.

N

Naresh N

Photo gallery | Invalid Date

ప్రేమ‌తో అన్నింట్లోనూ నాతో క‌లిసి సాగినందుకు ధ‌న్య‌వాదాలు..ఇంత‌కంటే ఇంకేం అడ‌గాలి అంటూ న‌మ్ర‌త‌కు  శుభాకాంక్ష‌లు అంద‌జేశారు మ‌హేష్‌బాబు.
01/06

మ‌హేష్‌బాబుతో క‌లిసి వంశీ సినిమాలో న‌టించింది న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు.
02/06

మ‌హేష్‌బాబు కంటే న‌మ్ర‌త నాలుగేళ్లు పెద్ద‌ది కావ‌డంతో కృష్ణ ఫ్యామిలీతో పాటు న‌మ్ర‌త కుటుంబ‌స‌భ్యులు  తొలుత వీరి పెళ్లికి అంగీక‌రించ‌లేద‌ట‌.
03/06

2005లో  ముంబాయిలో మ‌హేష్‌, న‌మ్ర‌త పెళ్లి జ‌రిగింది. పెళ్లికి ముందు రోజు కూడా షూటింగ్‌ల‌లో పాల్గొన్నారు. స‌డెన్‌గా పెళ్లిచేసుకొని అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. వివాహం త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది న‌మ్ర‌త‌.
04/06

న‌మ్ర‌త సోద‌రి శిల్పా శిరోద్క‌ర్ కూడా బాలీవుడ్‌తో పాటు తెలుగులో చాలా సినిమాలు చేసింది.
05/06

తెలుగులో వంశీతో పాటు చిరంజీవి అంజి సినిమాలు  చేసింది న‌మ్ర‌త‌. ఈ రెండు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి.
06/06

తాజావార్తలు

Advertisement