Mrunal Thakur | కోలీవుడ్‌లోకి మృణాల్ ఠాకూర్ ఎంట్రీ – గాడ్ ఆఫ్ లవ్‌లో హీరోయిన్‌గా!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కోలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతుంది. ఓ రొమాంటిక్ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు హీరో ఎవరన్నది కన్ఫామ్ అయ్యింది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
శింబు హీరోగా డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో గాడ్ ఆఫ్ లవ్ పేరుతో రొమాంటిక్ లవ్‌స్టోరీ తెరకెక్కుతోంది.

02/05
ఈ సినిమాలో శింబుకు జోడీగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శింబు సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

03/05
గాడ్ ఆఫ్ లవ్ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

04/05
తమిళ హీరో ధనుష్‌ను మృణాల్ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. ఈ రూమర్లను మృణాల్ టీమ్ ఖండించారు.

05/05
ప్రస్తుతం తెలుగులో డెకాయిట్‌తో పాటు అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది మృణాల్ ఠాకూర్.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


