త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ritika Nayak | గ్లామ‌ర్ డోస్ పెంచిన మిరాయ్ హీరోయిన్‌

సాధార‌ణంగా హీరోయిన్లు డెబ్యూ మూవీ కోసం గ్లామ‌ర్ రోల్స్ ఎంచుకుంటారు. కానీ ఢిల్లీ బ్యూటీ రితికా నాయ‌క్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది. అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం, మిరాయ్ సినిమాల్లో యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌ల‌తో మెరిసింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

మిరాయ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా చేస్తోంది  రితికా నాయ‌క్‌.
01/04

హార‌ర్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కోసం  రితికా నాయ‌క్ తెలుగులో తొలిసారి సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది.
02/04

ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో డ్యూయెట్ పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ అంగీక‌రించింది రితికానాయ‌క్‌.
03/04

ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్ర‌మే కాకుండా గ్లామ‌ర్ పాత్ర‌లు చేయాల‌ని ఉంద‌ని అన్న‌ది.
04/04

Advertisement