త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | మెగా స్టైల్ అదిరిందిగా – కొత్త లుక్‌లో చిరంజీవి – ఫొటోలు వైర‌ల్‌

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారుతో కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ స‌క్సెస్ జోష్‌లో ఉన్న చిరంజీవి త్వ‌ర‌లోనే కొత్త మూవీ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. బాబీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నారు. తాజాగా చిరంజీవి క్లాస్ లుక్‌లో క‌నిపిస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. వీటిలో కంప్లీట్ స్లిమ్‌గా ద‌ర్శ‌న‌మిచ్చి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు మెగాస్టార్‌. బాబీ సినిమాలో చిరంజీవి ఈ కొత్త లుక్‌లోనే క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

Chiranjeevi | మెగా స్టైల్ అదిరిందిగా – కొత్త లుక్‌లో చిరంజీవి – ఫొటోలు వైర‌ల్‌ - Image 1
01/06
Chiranjeevi | మెగా స్టైల్ అదిరిందిగా – కొత్త లుక్‌లో చిరంజీవి – ఫొటోలు వైర‌ల్‌ - Image 2
02/06
Chiranjeevi | మెగా స్టైల్ అదిరిందిగా – కొత్త లుక్‌లో చిరంజీవి – ఫొటోలు వైర‌ల్‌ - Image 3
03/06
Chiranjeevi | మెగా స్టైల్ అదిరిందిగా – కొత్త లుక్‌లో చిరంజీవి – ఫొటోలు వైర‌ల్‌ - Image 4
04/06
Chiranjeevi | మెగా స్టైల్ అదిరిందిగా – కొత్త లుక్‌లో చిరంజీవి – ఫొటోలు వైర‌ల్‌ - Image 5
05/06
Chiranjeevi | మెగా స్టైల్ అదిరిందిగా – కొత్త లుక్‌లో చిరంజీవి – ఫొటోలు వైర‌ల్‌ - Image 6
06/06

Advertisement