త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meenakshi Chaudhary | ఐదు సినిమాల‌ను లైన్‌లో పెట్టిన మీనాక్షి చౌద‌రి – బాలీవుడ్‌లో బిజీ

రాశి కంటే వాసికే ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తోంది మీనాక్షి చౌద‌రి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్‌ల‌ను అందుకుంటోంది. సంక్రాంతికి వ‌స్తున్నాం, అన‌గ‌న‌గా ఒక రాజు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో మీనాక్షి చౌద‌రి బిజీగా మారిపోయింది. ఏకంగా ఐదు సినిమాల‌ను లైన్‌లో పెట్టింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

అన‌గ‌న‌గా ఒక రాజుతో ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద హిట్‌ను ద‌క్కించుకుంది మీనాక్షి చౌద‌రి.
01/07

న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించిన ఈ మూవీ వంద కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.
02/07

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ‌లో మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌గా క‌నిపించ‌బోతున్న‌ది.
03/07

ఈ మిస్టిక్ థ్రిల్ల‌ర్ మూవీలో ఆర్కియాల‌జిస్ట్ పాత్ర‌లో న‌టిస్తోంది.
04/07

ఈ ఏడాది మీనాక్షి చౌద‌రి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.
05/07

అక్ష‌య్ కుమార్ భాగ‌మ్ భాగ్ 2తో పాటు జాన్ అబ్ర‌హం ఫోర్స్ 3లో హీరోయిన్‌గా న‌టిస్తోంది.
06/07

చిరంజీవి విశ్వంభ‌ర‌లో మీనాక్షి చౌద‌రి స్పెష‌ల్ రోల్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
07/07

Advertisement