Trisha | కోలీవుడ్ హీరోతో బోటులో నయనతార, త్రిష షికార్లు – ఫొటోలు వైరల్
హీరో మాధవన్ బర్త్‌డే సందర్భంగా అతడికి కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ స్పెషల్‌గా విషెస్ చెప్పాడు. సముద్రంపై బోటులో మాధవన్‌తో కలిసి త్రిష, నయనతార షికారు చేస్తోన్న పాత ఫొటోలను విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోల్లో నయన్, త్రిష బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/03

02/03

03/03
తాజావార్తలు
- ●Yamuna Pushkaralu | యమునా నదికి పుష్కర శోభ.. రేపటి నుంచే కళకళలాడనున్న తీరాలు..!
- ●Singer Sunitha | హీరోగా సింగర్ సునీత కొడుకు - బావమరదళ్ల ప్రేమకథలో మలుపు
- ●Sonal Chauhan | బాలకృష్ణ హీరోయిన్ గ్లామర్ షో
- ●Employees Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు హెల్త్‌కేర్ ట్రస్ట్ .. కాంగ్రెస్ సర్కారు నిర్ణయం..
- ●K Annamalai | బీజేపీకి 'సింగం' గుడ్‌బై? కొత్త పార్టీ దిశగా అన్నామలై అడుగులు.. అసలేం జరుగుతోంది?
- ●Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్.. సభకు అనుమతి నిరాకరణ..!

Yamuna Pushkaralu | యమునా నదికి పుష్కర శోభ.. రేపటి నుంచే కళకళలాడనున్న తీరాలు..!

Singer Sunitha | హీరోగా సింగర్ సునీత కొడుకు - బావమరదళ్ల ప్రేమకథలో మలుపు

Sonal Chauhan | బాలకృష్ణ హీరోయిన్ గ్లామర్ షో

Employees Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు హెల్త్‌కేర్ ట్రస్ట్ .. కాంగ్రెస్ సర్కారు నిర్ణయం..


