త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Gouri Priya | యాంక‌ర్ నుంచి హీరోయిన్‌గా … కోలీవుడ్‌లో రాణిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

అచ్చ తెలుగు అందం శ్రీ గౌరిప్రియ టాలీవుడ్ కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ‌గా అవ‌కాశాలు అందుకుంటోంది. ఇటీవ‌ల రిలీజైన త‌మిళ మూవీ హ్యాపీరాజ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

యాంక‌ర్‌గా శ్రీ గౌరిప్రియ కెరీర్ మొద‌లైంది.
01/08

యాంక‌ర్‌గా శ్రీ గౌరిప్రియ కెరీర్ మొద‌లైంది.

జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన బోల్ బేబీ బోల్ టీవీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది.
02/08

 నాగార్జున అక్కినేని నిర్మించిన నిర్మ‌లా కాన్వెంట్  సినిమాతో యాక్ట‌ర్‌గా శ్రీగౌరిప్రియ జ‌ర్నీ మొద‌లైంది.
03/08

ఓటీటీ మూవీ మెయిల్‌తో హీరోయిన్‌గా మారింది.
04/08

ఓటీటీ మూవీ మెయిల్‌తో హీరోయిన్‌గా మారింది.

మెయిల్‌లో తెలంగాణ ప‌ల్లెటూరి యువ‌తిగా స‌హ‌జ న‌ట‌న‌తో మెప్పించింది.
05/08

మ్యాడ్ మూవీతో హీరోయిన్‌గా ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకుంది.
06/08

త‌మిళంలో ట్రూ ల‌వ‌ర్‌, హ్యాపీ రాజ్ సినిమాలు శ్రీ గౌరిప్రియ‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
07/08

ప్ర‌స్తుతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం  చెన్నై ల‌వ్‌స్టోరీతో త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
08/08

Advertisement