Womens Day Special | తెలుగులో రానున్న అప్‌కమింగ్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఇవే
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టేందుకు టాలీవుడ్ హీరోయిన్లు రెడీ అవుతోన్నారు. ఇదివరకు ఫిమేల్ సెంట్రిక్ అనగానే సెంటిమెంట్, మెసేజ్‌తో కూడిన సినిమాలు గుర్తొచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్షన్ కథలతో ఈ ఏడాదే వెండితెరపై సందడి చేయబోతున్నారు హీరోయిన్లు.
Naresh N
Photo gallery | Invalid Date

మా ఇంటి బంగారం పేరుతో క్రైమ్ కామెడీ సినిమా చేస్తోంది సమంత. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను సమంతనే స్వయంగా నిర్మిస్తోంది. మే 15న మా ఇంటి బంగారం రిలీజ్ కాబోతుంది.

ది గర్ల్‌ఫ్రెండ్ తర్వాత మైసా పేరుతో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి నేషనల్ క్రష్ రష్మిక మందన్న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గిరిజన తెగకు చెందిన యోధురాలిగా రష్మిక కనిపించబోతున్నది.

హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. ది బ్లాక్‌గోల్డ్ పేరుతో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది.

భాగ్యశ్రీ బోర్సే కూడా తెలుగులో ఓ మహిళా ప్రధాన సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మద్యపాన నిషేధం నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతున్నట్లు టాక్.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


