లోడ్ అవుతోంది...


అంబాజీపేట మ్యారేజీబ్యాండు మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శివానీ నాగారం.

సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీలో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించింది.

లిటిల్ హార్ట్స్ మూవీలో కాత్యాయని పాత్ర శివానీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నలభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ప్రస్తుతం హే భగవాన్‌తో పాటు మరో రెండు తెలుగు సినిమాలు చేస్తోంది శివానీ.

సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించే శివానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది.
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam
