Kiara Advani | చూడటానికి సింపుల్ కానీ కాస్ట్‌లీ – కియారా అద్వానీ ధరించిన చీర ఖరీదు ఎంతంటే?
ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ వేడుకకు చీరకట్టులో అటెండ్ అయ్యింది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
కియారా అద్వానీ ధరించిన చీర చూడటానికి సింపుల్‌గానే ఉన్న ఖరీదు మాత్రం లక్ష ముప్పై వేలకుపైనే ఉంటుందట.

02/04
చేతిలో మినీ బ్యాగ్ పట్టుకొని ఈ వేడుకలో కియారా కనిపించింది. హెర్మేస్ మినీ కెల్లీకి బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాక్ కాస్ట్ 22 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు.

03/04
కియారా అద్వానీ చీరకట్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

04/04
యశ్ టాక్సిక్ మూవీతో కన్నడంలోకి ఎంట్రీ ఇస్తోంది కియారా అద్వానీ. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


