త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | తిరుమ‌ల‌లో కీర్తి సురేష్ – భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న మ‌హాన‌టి

షూటింగ్‌ల‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన‌ కీర్తి సురేష్ భ‌ర్త ఆంటోనీతో క‌లిసి తిరుమ‌ల‌లో సంద‌డి చేసింది. శ‌నివారం ఉద‌యం వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శంచుకున్న కీర్తి సురేష్ ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డంతో పాటు మొక్కులు చెల్లించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ జ‌నార్ధ‌న‌తో పాటు వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి మ‌ల్టీస్టార‌ర్ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

Keerthy Suresh | తిరుమ‌ల‌లో కీర్తి సురేష్ – భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న మ‌హాన‌టి - Image 1
01/06
Keerthy Suresh | తిరుమ‌ల‌లో కీర్తి సురేష్ – భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న మ‌హాన‌టి - Image 2
02/06
Keerthy Suresh | తిరుమ‌ల‌లో కీర్తి సురేష్ – భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న మ‌హాన‌టి - Image 3
03/06
Keerthy Suresh | తిరుమ‌ల‌లో కీర్తి సురేష్ – భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న మ‌హాన‌టి - Image 4
04/06
Keerthy Suresh | తిరుమ‌ల‌లో కీర్తి సురేష్ – భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న మ‌హాన‌టి - Image 5
05/06
Keerthy Suresh | తిరుమ‌ల‌లో కీర్తి సురేష్ – భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న మ‌హాన‌టి - Image 6
06/06

Advertisement