త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌

ఇటీవ‌లే ప్యార‌డైజ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది క‌య‌దు లోహ‌ర్‌. హీరోయిన్ కావాల‌ని క‌ల‌లు క‌నే సుబ్బ‌ల‌క్ష్మి అనే యువ‌తిగా బోల్డ్ రోల్‌లో క‌నిపించింది. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా ప్యార‌డైజ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ప్యార‌డైజ్‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌తో క‌య‌దు లోహ‌ర్ ఖుషి అవుతోంది. ఈ సినిమాలోని సుబ్బ‌ల‌క్ష్మి పాత్ర‌ను గుర్తుచేస్తూ రెట్రో లుక్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క్యూట్ ఫోజుల‌తో త‌న అందాల‌తో అభిమానుల‌ను మాయ చేసింది.

N

Naresh N

Photo gallery | Published On Oct 3, 2026, 7.50 pm IST

Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌ - Image 1
01/08
Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌ - Image 2
02/08
Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌ - Image 3
03/08
Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌ - Image 4
04/08
Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌ - Image 5
05/08
Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌ - Image 6
06/08
Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌ - Image 7
07/08
Kayadu Lohar | రెట్రో లుక్‌లో క‌య‌దు – క్యూట్ ఫాటోల‌తో మాయ చేసిన ప్యార‌డైజ్ హీరోయిన్‌ - Image 8
08/08

తాజావార్తలు

Advertisement