త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavya Maran | అల్లు అర్జున్ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా కావ్య మార‌న్ తండ్రి – టాలీవుడ్‌లోకి ఎంట్రీ

గ‌త కొద్ది రోజులుగా స‌న్‌రైజ‌ర్స్ టీమ్ ఓన‌ర్ కావ్య మార‌న్‌ను నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్‌తో పాటు హండ్రెడ్ లీగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ లీడ్ టీమ్‌కు స‌హ‌యాజ‌మానిగా వ్య‌వ‌హ‌రిస్తోంది కావ్య మార‌న్‌. ఇటీవ‌ల జ‌రిగిన హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్న‌ర్ అబ్రార్ అహ్మ‌ద్‌ను కావ్య మార‌న్ కొనుగోలు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తోన్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

స‌న్ గ్రూప్ ఛైర్మ‌న్ క‌ళానిధి మార‌న్ కూతురు అయిన కావ్య మార‌న్  న్యూయార్క్‌లో ఎంబీఏ పూర్తి చేసింది.
01/05

ఐపీఎల్‌లో  స‌ర్‌రైజ‌ర్స్ టీమ్‌కు స‌హ‌య‌జ‌మానిగా కావ్య మార‌న్ వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌న్ టీవీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తోంది.
02/05

కావ్య మార‌న్ మొత్తం ఆస్తుల విలువ నాలుగు వంద‌ల కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం.
03/05

కావ్య మార‌న్ తండ్రి క‌ళానిధి మార‌న్ నిర్మాత‌గా త‌మిళంలో రోబో, కూలీ, జైల‌ర్‌తో పాటు ప‌లు సినిమాలు నిర్మించారు.
04/05

అల్లు అర్జున్‌, అట్లీ మూవీతో క‌ళానిధి మార‌న్ నిర్మాత‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది.
05/05

Advertisement