Star Maa Serials | స్టార్ మా టాప్ ఫైవ్ సీరియల్స్ ఇవే – కార్తీక దీపం 2కు పోటీ లేదు – బ్రహ్మముడి కమ్‌బ్యాక్
స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చాయి. టాప్ ప్లేస్‌ను మరోసారి కార్తీక దీపం 2 సీరియల్ నిలబెట్టుకుంది. తనకు ఎదురేలేదని చాటిచెప్పింది. గుండెనిండా గుడి గంటలు మాత్రం టీఆర్‌పీలో డౌన్ అయ్యింది.
a
admin trinethra
Photo gallery | Published On Feb 20, 2026, 7.37 pm IST

01/05
లేటెస్ట్ రేటింగ్స్‌లో 13.70 తో టీఆర్‌పీతో కార్తీక దీపం 2 నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది.

02/05
13.09 టీఆర్‌పీ రేటింగ్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.

03/05
మొన్నటివరకు టాప్‌త్రీలో ఉన్న గుండె నిండా గుడి గంటలు ఫోర్త్ ప్లేస్‌కు పడిపోయింది. 11.79తో డిసపాయింట్ చేసింది.

04/05
ఇంటింటి రామాయణం (12.39 టీఆర్‌పీ) నాలుగు నుంచి మూడో ప్లేస్‌కు ప్రమోషన్ పొందింది.

05/05
బ్రహ్మముడి మళ్లీ టాప్‌లోకి వచ్చింది. 6.04 రేటింగ్‌తో ఎనిమిదో ప్లేస్‌ను దక్కించుకుంది.
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం


