Kajal Aggarwal | పంతొమ్మిదేళ్లకు నెరవేరిన కల – కాజల్‌కు ఫస్ట్ అవార్డ్
ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక శనివారం కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ సందడి చేసింది. కెరీర్‌లో ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/07
సత్యభామ సినిమాకుగాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా కాజల్‌కు అవార్డ్ దక్కింది.

02/07
కాజల్ అగర్వాల్‌కు ఇదే ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కావడం గమనార్హం.

03/07
సత్యభామ కంటే ముందు ఫిల్మ్‌ఫేర్‌కు ఐదు సార్లు నామినేట్ అయినా కాజల్‌కు అవార్డు మాత్రం దక్కలేదు.

04/07
గతంలో మగధీర, మిస్టర్ పర్‌ఫెక్ట్, సింగం, డార్లింగ్, గోవిందుడు అందరివాడేలే సినిమాలతో నామినేషన్స్‌లో నిలిచింది.

05/07
ఫిల్మ్ ఫేర్ వేడుకలో గ్రీన్ కలర్ గౌన్‌లో గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంది కాజల్.

06/07
ఫిల్మ్ ఫేర్‌లో అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్.

07/07
19 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్‌ను మళ్లీ కలవడం ఆనందంగా ఉందంటూ ఓ పోస్ట్ పెట్టింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


