త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ హాట్ ఫొటోషూట్ – ఆఫ‌ర్ల కోస‌మేనా?

గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను క‌వ్విస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఆఫ‌ర్ల కోస‌మే ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ డోస్ పెంచుతోందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆరెంజ్‌ టాప్‌, డెనిమ్ షార్ట్‌లో అందాల‌తో ర‌చ్చ చేస్తోన్న ఫొటోల‌ను మంగ‌ళ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప‌దేళ్ల క్రితం నాటి కాజ‌ల్ చూసిన‌ట్లుగా ఉంద‌ని ఈ ఫొటోషూట్‌ను ఉద్దేశించి నెటిజ‌న్లు కామెంట్లు చేస్తోన్నారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

Kajal Aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ హాట్ ఫొటోషూట్ – ఆఫ‌ర్ల కోస‌మేనా? - Image 1
01/05
Kajal Aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ హాట్ ఫొటోషూట్ – ఆఫ‌ర్ల కోస‌మేనా? - Image 2
02/05
Kajal Aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ హాట్ ఫొటోషూట్ – ఆఫ‌ర్ల కోస‌మేనా? - Image 3
03/05
Kajal Aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ హాట్ ఫొటోషూట్ – ఆఫ‌ర్ల కోస‌మేనా? - Image 4
04/05
Kajal Aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ హాట్ ఫొటోషూట్ – ఆఫ‌ర్ల కోస‌మేనా? - Image 5
05/05

తాజావార్తలు

Advertisement