త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jr Ntr | భార్య బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ – ఫొటోలు వైర‌ల్‌

భార్య ల‌క్ష్మిప్ర‌ణ‌తి బ‌ర్త్‌డేను జూనియ‌ర్ ఎన్టీఆర్ గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ . ఈ పార్టీకి రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ‌, నిర్మాత స్వ‌ప్న‌ద‌త్‌తో పాటు ప‌లువురు సెలిబ్రిటీలు అటెండ్ అయ్యారు. ల‌క్ష్మిప్ర‌ణ‌తి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

Jr Ntr | భార్య బ‌ర్త్‌డేను  గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 1
01/04
Jr Ntr | భార్య బ‌ర్త్‌డేను  గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 2
02/04
Jr Ntr | భార్య బ‌ర్త్‌డేను  గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 3
03/04
Jr Ntr | భార్య బ‌ర్త్‌డేను  గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 4
04/04

తాజావార్తలు

Advertisement