త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | పెద్ది షూటింగ్‌కు ప్యాక‌ప్ – ఫారిన్ ట్రిప్‌లో జాన్వీ…

పెద్ది మూవీ షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పిన‌ జాన్వీ స‌మ్మ‌ర్ వెకేష‌న్ కోసం ఫారిన్ వెళ్లింది. స్విట్ల‌ర్లాండ్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫారిన్ వెకేష‌న్ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

 పెద్దిలో అచ్చియ‌మ్మ పాత్ర‌లో జాన్వీ క‌పూర్ క‌నిపించ‌బోతున్న‌ది.
01/07

బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో డేరింగ్ అండ్ డాషింగ్ యువ‌తిగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో జాన్వీ న‌టిస్తోంది.
02/07

దేవ‌ర త‌ర్వాత జాన్వీ క‌పూర్ న‌టిస్తోన్న సెకండ్ తెలుగు మూవీ ఇది.
03/07

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న పెద్ది జూన్‌లో రిలీజ్ కాబోతుంది.
04/07

పెద్ది సినిమా కోసం జాన్వీక‌పూర్ ఆరు కోట్ల రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం.
05/07

ఎన్టీఆర్ దేవ‌ర 2లో జాన్వీ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.
06/07

Janhvi Kapoor  | పెద్ది షూటింగ్‌కు ప్యాక‌ప్ – ఫారిన్ ట్రిప్‌లో జాన్వీ… - Image 7
07/07

Advertisement