త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు

పారిస్ ఫ్యాష‌న్ వీక్‌లో జాన్వీక‌పూర్ త‌ళుక్కున మెరిసింది. త‌న అందాల‌తో ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఈ ఫ్యాష‌న్ షోలో ఇండియ‌న్‌తో పాటు వెస్ట్ర‌న్ స్టైల్ డ్రెస్‌ల‌తో ఆహుతుల‌ను అల‌రించింది. మ‌రోవైపు దేవ‌ర సినిమాలోని చుట్ట‌మ‌ల్లే సాంగ్ మార్ఫింగ్ వీడియో వివాదంతో జాన్వీ వార్త‌ల్లో నిలిచింది. ఆమెను అస‌భ్య‌క‌రంగా చిత్రీక‌రిస్తూ క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోల‌పై టాలీవుడ్ వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్నాయి. ఈ వివాదంలో జాన్వీకి ఎన్టీఆర్‌, చిరంజీవి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ప‌లువురు స్టార్స్ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

N

Naresh N

Photo gallery | Published On Oct 5, 2026, 8.02 pm IST

Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 1
01/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 2
02/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 3
03/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 4
04/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 5
05/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 6
06/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 7
07/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 8
08/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 9
09/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 10
10/11
Janhvi Kapoor | పారిస్ ఫ్యాష‌న్ షోలో జాన్వీక‌పూర్ అందాల‌ విందు - Image 11
11/11

Advertisement