త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Himaja | స‌క్సెస్‌ని జీర్ణించుకోలేక క్యారెక్ట‌ర్‌పై విమ‌ర్శ‌లా..? ల‌గ్జ‌రీ లైఫ్ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన హిమ‌జ‌

Himaja | బుల్లితెర న‌టి హిమాజ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. స్మాల్ స్క్రీన్‌తో అభిమానుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ త‌ర్వాత సినిమాల్లోనూ న‌టిస్తూ వ‌స్తున్న‌ది. సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా బ‌దులిచింది.

P

Pradeep Manthri

Photo gallery | Invalid Date

Himaja | బుల్లితెర న‌టి హిమాజ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. స్మాల్ స్క్రీన్‌తో అభిమానుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ త‌ర్వాత సినిమాల్లోనూ న‌టిస్తూ వ‌స్తున్న‌ది.
01/11

సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా బ‌దులిచింది. కెరీర్‌లో ఎంతో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాన‌ని.. స‌క్సెస్‌ను చూసి కొందరు జీర్ణించుకోలేక వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిప‌డింది.
02/11

గత కొన్ని రోజులుగా తన లైఫ్‌స్టైల్‌, ఆదాయంపై వస్తున్న అసభ్య వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా బ‌దులిచ్చింది. తాను అనుభవిస్తున్న సౌకర్యాల వెనుక ఎన్నో సంవత్సరాల శ్రమ ఉందని హిమజ తెలిపింది.
03/11

ఉదయం నుంచి రాత్రివరకు షూటింగ్స్‌లో పాల్గొంటూ పని చేస్తున్నానని చెప్పింది. రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక సుమారు 12 షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నానని వెల్ల‌డించింది.
04/11

ఒక్కో కార్యక్రమానికి వచ్చే పారితోషికమే తాను ఉపయోగిస్తున్న కారు కొనుగోలు చేయడానికి సరిపోతుందని స్పష్టం చేశారు.
05/11

నటనతో పాటు హెర్బాలైఫ్ సూపర్‌వైజర్‌గా, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్‌గా కొనసాగుతున్నానని, తాను సొంతంగా సంస్థను కూడా నిర్వహిస్తున్నానని తెలిపారు.
06/11

ముఖ్యంగా ఇంటి విష‌యంలో వస్తున్న ఆరోపణలు తనను ఎక్కువగా బాధిస్తున్నాయని హిమజ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.
07/11

 ఇంటిని కొనుగోలు చేయ‌డంలో త‌ల్లిదండ్రుల స‌హ‌కారం ఉంద‌ని, వాస్తవాలు తెలియకుండా గిఫ్ట్ ఇచ్చారంటూ ప్ర‌చారం చేయ‌డంతో మ‌న‌సు ముక్క‌లైంద‌ని వాపోయింది.
08/11

అవసరమైతే ఇంటికి సంబంధించిన ఈఎంఐ పత్రాలు చూపించడానికి సిద్ధమని ప్ర‌క‌టించింది.
09/11

 ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడకుండా, ముఖ్యంగా ఒక మహిళా నటి విజయాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సూచించింది.
10/11

 ఎవరు హద్దులు దాటినా ఇకపై మౌనంగా ఉండబోనని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హిమ‌జ హెచ్చ‌రించింది.
11/11

Advertisement