త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anjali | ఆఫ‌ర్స్ కోసం వెయిటింగ్ – అంజ‌లి టాలీవుడ్ రీఎంట్రీ ఎప్పుడు?

రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైంది అంజ‌లి. త‌మిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తున్న అంజ‌లి తెలుగులో మాత్రం గేమ్ ఛేంజ‌ర్ రిలీజై ఏడాది దాటినా కొత్త సినిమా ఏది అంగీక‌రించ‌లేదు.

N

Naresh N

Photo gallery | Invalid Date

ప్ర‌స్తుతం త‌మిళంలో మూడు సినిమాలు చేస్తోంది అంజ‌లి.
01/04

ప్ర‌స్తుతం త‌మిళంలో మూడు సినిమాలు చేస్తోంది అంజ‌లి.

తెలుగులో మంచి క‌థ‌ల కోసం ఎదురుచూస్తోంది.
02/04

తెలుగులో మంచి క‌థ‌ల కోసం ఎదురుచూస్తోంది.

ఇటీవ‌లే గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాకుగాను ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.
03/04

ఇటీవ‌లే గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాకుగాను ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.

ఓ హార‌ర్ మూవీతో అంజ‌లి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
04/04

ఓ హార‌ర్ మూవీతో అంజ‌లి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement