Bellamkonda Sreenivas | హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి వేడుకలు షురూ
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలు కావ్యరెడ్డి మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. తిరుమలలో ఈ జంట వివాహం జరుగనుంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

02/05
శ్రీనివాస్, కావ్యరెడ్డి వివాహం ఏప్రిల్ 29న తిరుమలలో రాత్రి 11.13 గంటలకు జరుగనుంది.

03/05
సనాతన ధర్మ ఆచారాలను పాటిస్తూ వేద సంప్రదాయాల ప్రకారం ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

04/05
మే 1న హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ రిసెప్షన్‌కు చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్ సహా టాలీవుడ్ సెలిబ్రిటీలు అటెండ్ కాబోతున్నారు.

05/05
ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవతో పాటు మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


