Guppedantha Manasu Jagathi | తెలుగు సినిమాలో హీరోయిన్‌గా గుప్పెడంత మనసు జగతి
గుప్పెడంత మనసు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది జ్యోతిరాయ్. ఈ సీరియల్‌లో జగతి పాత్రలో కనిపించింది. తల్లిగా తన వయసుకు మించిన పాత్రలో అద్భుత నటనను కనబరిచింది.
N
Naresh N
Photo gallery | Published On Apr 27, 2026, 7.39 pm IST

01/06
గుప్పెడంత మనసు తర్వాత సీరియల్స్‌కు బ్రేక్ ఇచ్చిన జ్యోతిరాయ్ సినిమాలతో బిజీ అయ్యింది.

02/06
ప్రస్తుతం తెలుగులో కిల్లర్ పేరుతో సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది గుప్పెడంత మనసు జగతి.

03/06
కిల్లర్ మూవీకి జ్యోతి రాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

04/06
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

05/06
కిల్లర్‌లో ఐదు డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో జ్యోతిరాయ్ కనిపించబోతుంది.

06/06
కిల్లర్‌తో పాటు తెలుగులో మరో రెండు సినిమాలకు జ్యోతిరాయ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Mirnalini Ravi | ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు గుడ్‌న్యూస్
- ●Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ - టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
- ●Sabarimala | శబరిమల అయ్యప్ప భక్తులకు హై అలర్ట్.. భారీ వర్షాలతో దేవస్వం బోర్డు కీలక సూచనలు..
- ●WABA | తల్లి పాలే శిశువుకు తొలి టీకా
- ●Peddi Sudarshan Reddy | 'పెద్ది' ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం : తన్నీరు మహేశ్
- ●H-FAST Raids | అక్కడే గుట్కా ఉమ్మి.. అక్కడే అప్పడాలు తయారు చేస్తున్నారు

Mirnalini Ravi | ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు గుడ్‌న్యూస్

Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ - టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Sabarimala | శబరిమల అయ్యప్ప భక్తులకు హై అలర్ట్.. భారీ వర్షాలతో దేవస్వం బోర్డు కీలక సూచనలు..

WABA | తల్లి పాలే శిశువుకు తొలి టీకా


