త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddar Film Awards | ఘ‌నంగా గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వేడుక – త‌ర‌లివ‌చ్చిన తారాలోకం

గ‌ద్ద‌ర్ అవార్డ్స్ 2025 ప్ర‌దానోత్స‌వ వేడుక గురువారం హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వేడుక‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వేడుక‌లో ఎన్టీఆర్ పుర‌స్కారాన్ని మెగాస్టార్‌ చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి అంద‌జేశారు.
01/09

పైడి జ‌య‌రాజ్ అవార్డును విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌, టీఎల్ కాంతారావు పుర‌స్కారాన్ని ఆర్ నారాయ‌ణ‌మూర్తి స్వీక‌రించారు.
02/09

బెస్ట్ హీరోగా తండేల్ మూవీకిగాను నాగ‌చైత‌న్య  గ‌ద్ద‌ర్ అవార్డు సొంతం చేసుకున్నారు.
03/09

ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీకిగాను ర‌ష్మిక మంద‌న్న ఉత్త‌మ హీరోయిన్‌గా గ‌ద్ద‌ర్ పుర‌స్కారాన్ని స్వీక‌రించింది.
04/09

 గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వేడుక‌లో దేవిశ్రీప్ర‌సాద్‌తో క‌లిసి ర‌ష్మిక ఓ పాట‌కు స‌ర‌దాగా డ్యాన్స్ చేసింది.
05/09

నిధి అగ‌ర్వాల్‌, న‌భాన‌టేష్‌తో పాటు పులువురు హీరోయిన్లు త‌మ డ్యాన్స్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆహుతుల‌ను ఆక‌ట్టుకున్నారు.
06/09

Gaddar Film Awards | ఘ‌నంగా గ‌ద్ద‌ర్ అవార్డ్స్  వేడుక – త‌ర‌లివ‌చ్చిన తారాలోకం - Image 7
07/09
Gaddar Film Awards | ఘ‌నంగా గ‌ద్ద‌ర్ అవార్డ్స్  వేడుక – త‌ర‌లివ‌చ్చిన తారాలోకం - Image 8
08/09
Gaddar Film Awards | ఘ‌నంగా గ‌ద్ద‌ర్ అవార్డ్స్  వేడుక – త‌ర‌లివ‌చ్చిన తారాలోకం - Image 9
09/09

తాజావార్తలు

Advertisement