త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Imanvi | రెడ్ శారీలో ఫౌజీ హీరోయిన్ క్యూట్ ఫోజులు

ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఫౌజీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేయ‌బోతుంది ఇమాన్వీ. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ అయిన ఇమాన్వీ తొలి సినిమాతోనే ప్ర‌భాస్‌కు జోడీగా న‌టించే ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

అమెరికాలో పుట్టి పెరిగిన ఇమాన్వీ ఎమ్‌బీఏ కంప్లీట్ చేసింది. భ‌ర‌త‌నాట్యం, క‌థ‌క్ వంటి క్లాసిక‌ల్ డ్యాన్స్‌తో పాటు హిప్‌హాప్‌లో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది.
01/04

టాలీవుడ్‌, బాలీవుడ్‌ సూప‌ర్ హిట్ పాట‌ల‌కు ఇమాన్వీ డాన్స్ చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్అయ్యాయి
02/04

ఈ వీడియోల ద్వారానే ఇమాన్వీ...ఫౌజీలో ఛాన్స్ ద‌క్కించుకుంది.
03/04

హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీ ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
04/04

తాజావార్తలు

Advertisement