Eesha Rebba | కొడవ లుక్‌లో ఈషా రెబ్బా – విరోష్ పెళ్లిలో తరుణ్ భాస్కర్‌తో సందడి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఇటీవల ఉదయ్‌పూర్‌లో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు అతి కొద్ది మంది టాలీవుడ్ సెలిబ్రిటీలు పాల్గొన్నారు.
a
admin trinethra
Photo gallery | Invalid Date

01/06
విజయ్, రష్మిక పెళ్లికి టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా కూడా అటెండ్ అయ్యింది.

02/06
ఈ వివాహ వేడుకలో కొడవ లుక్‌లో ఈషా కనిపించింది.

03/06
విరోష్ పెళ్లి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఈషా

04/06
ఈషా రెబ్బాతో పాటు విరోష్ వెడ్డింగ్‌కు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా హాజరయ్యాడు.

05/06
గత కొద్ది రోజులుగా తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

06/06
తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా కలిసి ఇటీవలే ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమా చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


