Eesha Rebba | తెలుగు అమ్మాయని చెప్పొద్దంటున్నారు – ఈషారెబ్బా కామెంట్స్
ఈషా రెబ్బా ఓ శాంతి శాంతి శాంతి మూవీ జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈషారెబ్బా హీరోయిన్‌గా నటించిన మూవీ ఇది. సినిమాలకు గ్యాప్ రావడంపై ప్రమోషన్స్‌లో ఈషారెబ్బా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
తాను తెలుగు అమ్మాయిని కావడంతో కెరీర్ ఆరంభంలో తెగ పొగడ్తలు కురిపించారని ఈషా రెబ్బా అన్నది

02/06
ఆ ప్రశంసలే ఒక రకంగా తనకు అవకాశాలు తగ్గడానికి కారణమని చెప్పింది.

03/06
తెలుగు అమ్మాయి అని ఎక్కడ చెప్పద్దంటూ ఇప్పుడు అందరూ సలహాలు ఇస్తున్నారని ఈషా రెబ్బా పేర్కొన్నది.

04/06
రెండేళ్లు సినిమాలకు దూరం కావడంతో అందరూ తాను సినిమాలు మానేశారని అనుకుంటున్నారని ఈషారెబ్బా తెలిపింది.

05/06
నాకు వచ్చిన వాటిలో మనసుకు నచ్చిన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నానని ఈషా చెప్పింది.

06/06
ఓ శాంతి శాంతి శాంతి సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


