Reba Monica John | రెబా మోనికా జాన్ డబుల్ ట్రీట్ – ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ – ఒకటి తెలుగు…మరోటి మలయాళం
శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమనా మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రెబా మోనికా జాన్. స్వతహాగా కన్నడ హీరోయిన్ అయిన రెబా మోనికా జాన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/07
మార్చి 6న రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

02/07
ఇందులో ఒకటి తెలుగు కాగా మరోటి మలయాళం మూవీ కావడం గమనార్హం.

03/07
తెలుగు మూవీ మృత్యుంజయ్‌లో రెబా మోనికా పోలీస్ ఆఫీసర్‌గా నటించింది.

04/07
శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది.

05/07
రెబా మోనికా హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ ధీరన్ మార్చి 6న ఓటీటీ విడుదల అవుతోంది.

06/07
క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

07/07
ఇందులో రెబా మోనికా జర్నలిస్ట్ పాత్ర చేసింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


