Disha Patani | ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. దిశా పటానీ పోస్ట్ వైరల్..
Disha Patani | బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) తన తాజా పోస్ట్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తాను భాగమైన ఆవారాపన్ 2 సినిమా ప్రయాణాన్ని ఉద్దేశిస్తూ.. ఈ కథను అందరం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చెప్పే క్రమంలో అద్భుతమైన మనసున్న వారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ టీమ్‌లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని, సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
P
Pradeep Manthri
Photo gallery | Published On Sep 2, 2026, 4.30 pm IST

01/17

02/17

03/17

04/17

05/17

06/17

07/17

08/17

09/17

10/17

11/17

12/17

13/17

14/17

15/17

16/17

17/17
తాజావార్తలు
- ●Kavitha | నేనూ సీఎం అవుతా.. ఆ హోదాకు గౌరవం ముఖ్యం
- ●CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన
- ●Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..
- ●Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
- ●Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!
- ●KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

Kavitha | నేనూ సీఎం అవుతా.. ఆ హోదాకు గౌరవం ముఖ్యం

CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన

Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..

Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..


