త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dimple Hayathi | డింపుల్ ఆశ‌ల‌న్నీ ర‌వితేజ‌పైనే – హిట్టు కోసం వెయిటింగ్‌?

ఖిలాడీ త‌ర్వాత భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తితో మ‌రోసారి ర‌వితేజ‌తో జోడీక‌ట్టింది డింపుల్ హ‌య‌తి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ఈ ఫ్యా మిలీ డ్రామా మూవీ రిలీజ్ కాబోతుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న డింపుల్ హ‌య‌తి ర‌వితేజ సినిమాపై బోలెడు ఆశ‌లు పెట్టుకుంది.
01/04

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తిపై ఉన్న బ‌జ్ చూస్తుంటే డింపుల్‌కు ఈ సారి హిట్టు ద‌క్కేట‌ట్లుగానే క‌నిపిస్తోంది.
02/04

ఈ సినిమాలో ఆషికా రంగ‌నాథ్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపిస్తోంది.
03/04

ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి కాంబినేష‌న్‌లో రూపొందిన ఖిలాడీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.
04/04

తాజావార్తలు

Advertisement