త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepika Padukone | న‌ట‌న‌లోనే కాదు సంపాద‌న‌లో త‌గ్గేదేలే – దీపికా ప‌దుకొనే మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే?

సోమ‌వారం నాటితో 40వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది దీపికా ప‌దుకొనే. అయినా గ్లామ‌ర్ ప‌రంగా యంగ్ హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది. బాలీవుడ్ నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన‌సాగుతోన్న దీపికా ప‌దుకొనే సంపాద‌న‌లోనూ కూడా టాప్‌లోనే ఉంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

బాలీవుడ్ రిచెస్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో  దీపికా ప‌దుకొనే ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది.
01/06

దీపిక మొత్తం ఆస్తుల విలువ ఐదు వంద‌ల కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం.
02/06

ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు 20 నుంచి 30 కోట్ల మ‌ధ్య‌  రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుంది దీపికా ప‌దుకొనే.
03/06

ఒక్కో యాడ్ కోసం ఏడు నుంచి ప‌ది కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తుంద‌ట‌.
04/06

ఇటీవ‌లే ప్ర‌భాస్ క‌ల్కి 2 మూవీ నుంచి త‌ప్పుకున్న దీపికా ప‌దుకొనే ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోంది.
05/06

హిందీలో షారుఖ్‌ఖాన్ కింగ్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది.
06/06

తాజావార్తలు

Advertisement