Medaram | అట్టహాసంగా మేడారం వన దేవతల గద్దెలు ప్రారంభం.. ఫొటో గ్యాలరీ
Medaram | మేడారంలో (Medaram) ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడేలా పునఃనిర్మించిన సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భక్తులకు అంకితం చేశారు. వనదేవతల గద్దెలు, ఆలయ అభివృద్ధి పనులను సహచర మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. మనువడితో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
S
Sahasra
Photo gallery | Invalid Date

01/14
మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

02/14
భక్తులకు అభివాదం చేస్తూ మేడారం వన దేవతల ప్రాంగణంలో సీఎం, ఆయన సతీమణి

03/14
వన దేవతల గద్దెల వద్ద సీఎం పూజలు

04/14
వన దేవతలకు నమస్కరిస్తున్న రేవంత్ రెడ్డి

05/14
భక్తులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి

06/14
ముఖ్యమంత్రికి మంత్రి సీతక్క కానుక సమర్పణ

07/14
సహచర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి

08/14
సీఎ రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డితో మంత్రి సీతక్క ముచ్చట్లు

09/14
సీఎంతో కరచాలనం కోసం పోటీ పడుతున్న భక్తులు

10/14
ఆదివాసీ మహిళలతో రేవంత్ ముచ్చట్లు

11/14
గద్దెల ప్రాంగణంలో మంత్రులతో సీఎం రేవంత్

12/14
ఆదివాసీ కళాకారులతో సీఎం రేవంత్, మంత్రి సీతక్క

13/14
స్థానిక ఆదివాసీ నేతలతో సీఎం రేవంత్, మంత్రి సీతక్క

14/14
మేడారం పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ తిరుగు ప్రయాణం
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


