త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | ఏజ్ ఈజ్ జ‌స్ట్ ఏ నంబ‌ర్ – 71 ఏళ్ల వ‌య‌సులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్‌

చిరంజీవి కొత్త ఫొటోషూట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోషూట్‌లో స్టైలిష్ లుక్‌లో మెగాస్టార్ క‌నిపించారు. ఈ ఫొటోల‌ను ఉద్దేశించి చిరంజీవి ఏజ్ 71 ఏళ్లు అంటే న‌మ్మ‌కం క‌ష్టంగా ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు. ఏజ్ ఈజ్ జ‌స్ట్ ఏ నంబ‌ర్ అని మెగాస్టార్‌ను చూస్తుంటే అనిపిస్తుంద‌ని అంటున్నారు. విశ్వంభ‌ర మూవీ కోసమే చిరంజీవి ఫొటోషూట్ చేసిన‌ట్లు స‌మాచారం. చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Naresh N

Photo gallery | Published On Aug 18, 2026, 7.02 pm IST

Chiranjeevi | ఏజ్ ఈజ్ జ‌స్ట్  ఏ నంబ‌ర్ – 71 ఏళ్ల వ‌య‌సులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్‌ - Image 1
01/07
Chiranjeevi | ఏజ్ ఈజ్ జ‌స్ట్  ఏ నంబ‌ర్ – 71 ఏళ్ల వ‌య‌సులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్‌ - Image 2
02/07
Chiranjeevi | ఏజ్ ఈజ్ జ‌స్ట్  ఏ నంబ‌ర్ – 71 ఏళ్ల వ‌య‌సులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్‌ - Image 3
03/07
Chiranjeevi | ఏజ్ ఈజ్ జ‌స్ట్  ఏ నంబ‌ర్ – 71 ఏళ్ల వ‌య‌సులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్‌ - Image 4
04/07
Chiranjeevi | ఏజ్ ఈజ్ జ‌స్ట్  ఏ నంబ‌ర్ – 71 ఏళ్ల వ‌య‌సులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్‌ - Image 5
05/07
Chiranjeevi | ఏజ్ ఈజ్ జ‌స్ట్  ఏ నంబ‌ర్ – 71 ఏళ్ల వ‌య‌సులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్‌ - Image 6
06/07
Chiranjeevi | ఏజ్ ఈజ్ జ‌స్ట్  ఏ నంబ‌ర్ – 71 ఏళ్ల వ‌య‌సులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్‌ - Image 7
07/07

Advertisement