త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న‌ క‌వ‌లల‌ బార‌సాల వేడుక – మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాలితో మెగాస్టార్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న కొణిదెల దంప‌తుల‌కు ఇటీవ‌లే ట్విన్స్ జ‌న్మించారు. ఈ క‌వ‌ల పిల్ల‌ల బార‌సాల వేడుక‌ను బుధ‌వారం నిర్వ‌హించారు. ఈ వేడుక తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌ల పిల్ల‌ల పేర్ల‌ను మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. మ‌న‌వ‌డికి శివ‌రామ్‌, మ‌న‌వ‌రాలికి అన్వీరాదేవి  పేరు పెట్టారు.
01/04

 శివ శంకర వరప్రసాద్‌లోని శివ‌...రామ్‌చ‌ర‌ణ్‌లోని రామ్ పేర్ల‌ను క‌లుపుకొని మ‌న‌వడికి శివ‌రామ్ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లుగా చిరంజీవి వెల్ల‌డించారు. ఆ పేరు అంత‌ర్గ‌త బ‌లానికి,  లోతైన ఆధ్యాత్మిక‌త‌కు చిహ్నంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.
02/04

అన్ అంటే...అనంత‌మైన‌, వీర అంటే... ధైర్యం అనే అక్ష‌రాల నుంచి మ‌న‌వ‌రాలికి అన్వీరా దేవి అని పేరు పెట్టిన‌ట్టు చిరంజీవి చెప్పారు.  ద‌య‌, ధైర్యం, అచంచ‌ల‌మైన బ‌లాన్ని ఈ పేరు సూచిస్తుంద‌ని అన్నారు.
03/04

బార‌సాల వేడుక‌లో మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాలితో క‌లిసి చిరంజీవి ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో రామ్ చ‌ర‌ణ్ ఒడిలో క్లింకారా క‌నిపిస్తోంది.
04/04

Advertisement