త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Catherine Tresa | టైట్ ఫిట్ డ్రెస్‌లో కేథ‌రిన్ అందాల విందు

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీతో మూడేళ్ల త‌ర్వాత పెద్ద విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది కేథ‌రిన్‌. ఈ సినిమాలో జ్వాల అనే క్యారెక్ట‌ర్‌లో త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

ఇన్‌స్టాగ్రామ్‌లో టైట్‌ఫిట్ డ్రెస్‌లో మెస్మ‌రైజ్ చేస్తోన్న ఫొటోల‌ను కేథ‌రిన్ పోస్ట్ చేసింది.
01/05

ఈ ఫొటోల్లో అందాల‌తో అద‌ర‌హో అనిపించింది.
02/05

ఈ ఫొటోల్లో అందాల‌తో అద‌ర‌హో అనిపించింది.

కేథ‌రిన్ కొత్త ఫొటోలు ట్రెండ్ అవుతోన్నాయి.
03/05

కేథ‌రిన్ కొత్త ఫొటోలు ట్రెండ్ అవుతోన్నాయి.

 మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు త‌ర్వాత‌ కొత్త  సినిమా ఏది అంగీక‌రించ‌లేదు కేథ‌రిన్‌.
04/05

కేథ‌రిన్ హీరోయిన్‌గా న‌టించిన ఫ‌ణి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
05/05

Advertisement