Deepika Rangaraju | బెస్ట్ పర్ఫామర్‌గా బ్రహమ్ముడి కావ్యకు అవార్డ్
బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది దీపికా రంగరాజు. తన అసలు పేరు కంటే సీరియల్‌లో చేసిన కావ్య పాత్ర ద్వారానే పాపులర్ అయ్యింది. తాజాగా ఈ సీరియల్‌కు గాను కావ్య అవార్డును గెలచుకుంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
ఇటీవల జరిగిన స్టార్ మా పరివార్ 2026 అవార్డ్స్‌లో బెస్ట్ పర్ఫామర్‌గా దీపికా రంగరాజు పురస్కారాన్ని దక్కించుకుంది.

02/06
బ్రహ్మముడి సీరియల్ ఇప్పటివరకు 988 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. స్టార్ మాలో లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది.

03/06
ఈ సీరియల్‌లో భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్యగా, కుటుంబ గౌరవాన్ని కాపాడే కోడలిగా అసమాన నటనతో బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటోంది దీపికా రంగరాజు.

04/06
ఒకప్పుడు టీఆర్‌పీలో టాప్‌లో ఉన్న బ్రహ్మముడి ప్రస్తుతం డౌన్ అయ్యింది. దాంతో మధ్యాహ్నం స్లాట్‌కు ఈ సీరియల్‌ను షిప్ట్ చేశారు.

05/06
బ్రహ్మముడిలో దీపికా రంగరాజుతో పాటు మానస్ నాగులపల్లి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

06/06
త్వరలోనే బ్రహ్మముడి సీరియల్ ఎండ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


