Preity Mukhundhan | బ్లాస్ట్‌జోన్ హీరోయిన్ కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!
బ్లాస్ట్ జోన్ మూవీతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది ప్రీతి ముకుందన్. ఈ సినిమాలో యాక్షన్ రోల్లో అదరగొట్టింది. గ్లామర్ రోల్స్‌కు మాత్రమే నేటితరం హీరోయిన్లు సెట్టవుతారనే విమర్శలను బ్లాస్ట్ జోన్‌తో తిరగరాసింది. ఈ సినిమాతో తెలుగులో ప్రీతి ముకుందన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కన్నప్పతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం శర్వానంద్, శ్రీనువైట్ల సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Hyderabad Traffic Alerts | పాతబస్తీ వాసులకు ట్రాఫిక్ అలర్ట్: ఛత్రినాక - కందికల్ గేట్ రూట్లో వెళ్తున్నారా? అయితే ఈ డైవర్షన్స్ తెలుసుకోండి!
- ●Yadagirigutta Trust Board | యాదగిరిగుట్ట దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు.. చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి
- ●Bruce Lee Gang Arrest | 3 రాష్ట్రాలు, 65 కేసులు.. ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ‘బ్రూస్ లీ’ గ్యాంగ్: హైదరాబాద్ పోలీసుల సంచలన ఆపరేషన్
- ●KTR on Revanth Reddy | రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి.. ఆశీర్వాద సభల పేరిట నాటకాలా? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- ●Niharika NM | బాలీవుడ్ విలన్‌తో ప్రేమలో పడ్డ తెలుగు హీరోయిన్ ... ఫొటోలు వైరల్
- ●Harish Rao | రైతుల పేరుతో రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాలు : హరీశ్‌రావు

Hyderabad Traffic Alerts | పాతబస్తీ వాసులకు ట్రాఫిక్ అలర్ట్: ఛత్రినాక - కందికల్ గేట్ రూట్లో వెళ్తున్నారా? అయితే ఈ డైవర్షన్స్ తెలుసుకోండి!

Yadagirigutta Trust Board | యాదగిరిగుట్ట దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు.. చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి

Bruce Lee Gang Arrest | 3 రాష్ట్రాలు, 65 కేసులు.. ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ‘బ్రూస్ లీ’ గ్యాంగ్: హైదరాబాద్ పోలీసుల సంచలన ఆపరేషన్

KTR on Revanth Reddy | రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి.. ఆశీర్వాద సభల పేరిట నాటకాలా? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్


