Bhagyashri Borse | ట్రెడిషనల్ లుక్‌లో లెనిన్ హీరోయిన్ – చీరలో అందాలు అదుర్స్
తెలుగులో మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. త్వరలో లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ సినిమాలో రాయలసీమ అమ్మాయిగా డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతుంది. లెనిన్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న భాగ్యశ్రీ చీరకట్టులో ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
N
Naresh N
Photo gallery | Published On Jun 8, 2026, 8.14 pm IST

01/09

02/09

03/09

04/09

05/09

06/09

07/09

08/09

09/09
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం


