త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavya Kalyanram | చీర‌క‌ట్టులో బ‌ల‌గం హీరోయిన్ హోయ‌లు – ఆఫ‌ర్స్ కోసం వెయిటింగ్‌

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది కావ్య క‌ళ్యాణ్ రామ్‌. చిరంజీవి, బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్ వంటి హీరోల‌తో సినిమాలు చేసింది. అచ్చ తెలుగు అమ్మాయి కావ్య క‌ళ్యాణ్ రామ్ ఆ త‌ర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

a

admin trinethra

Photo gallery | Invalid Date

మ‌సూద మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కావ్య క‌ళ్యాణ్ రామ్‌.
01/04

ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన‌ బ‌ల‌గం మూవీలో సంధ్య పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది.
02/04

ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ట‌యినా కావ్య క‌ళ్యాణ్‌రామ్‌కుతెలుగులో  ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రాలేదు.
03/04

రెండేళ్ల క్రితం రిలీజైన ఉస్తాద్‌తో చివ‌ర‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఓ వైపు సినిమాల్లో కొన‌సాగుతూనే ఎల్ఎల్‌బీ కూడా పూర్తి చేసింది కావ్య క‌ళ్యాణ్ రామ్‌.
04/04

తాజావార్తలు

Advertisement