త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika | ర‌ణ‌బాలి సెట్స్‌లో విజయ్-రష్మిక… కొత్త జంటకు గ్రాండ్ వెల్కమ్!

పెళ్లి బంధంతో ఒక్క‌టైన టాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న తిరిగి కెమెరా ముందుకొచ్చారు. ర‌ణ‌బాలి సెట్స్‌లో అడుగుపెట్టారు. విరోష్ జోడీకి మూవీ టీమ్ గ్రాండ్‌గా వెల్క‌మ్ చెప్పింది.

N

Naresh N

Photo gallery | Published On Apr 11, 2026, 8.00 pm IST

ర‌ణ‌బాలి మూవీ లేటెస్ట్ షెడ్యూల్ శ‌నివారం మొద‌లైంది.  ఈ షెడ్యూల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ర‌ష్మిక మంద‌న్న  జాయిన‌య్యారు.
01/04

 కొత్త జంట‌కు మూవీ టీమ్ శుభాకాంక్ష‌లు చెప్పింది. సెట్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి కేక్ క‌ట్ చేశారు.
02/04

మిస్ట‌ర్ అండ్ మిసెస్ ర‌ణ‌బాలి బ్యాక్ అన్ సెట్స్ అంటూ ఈ సెల‌బ్రేష‌న్స్ తాలూకు ఫొటోల‌ను  నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.
03/04

హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ర‌ణ‌బాలి మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
04/04

Advertisement