Ashu Reddy | బిగ్‌బాస్ బ్యూటీ అందాల జాతర- అషు రెడ్డి గ్లామర్ షో
బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి మోడ్రన్ లుక్‌లో మెరిసిపోయింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త ఫొటోల్లో గ్లామరస్‌గా కనిపించింది. ఈ ఫొటోల్లో కిరాక్ ఫొజులతో అభిమానులను కవ్వించింది.
N
Naresh N
Photo gallery | Published On Dec 29, 2025, 3.06 pm IST

01/04
అషు రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.

02/04
అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినిమాలు త్రిముఖ, ఏ మాస్టర్ పీస్ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

03/04
గత ఏడాది ఏవమ్ సినిమాలో గ్లామర్ రోల్లో కనిపించింది అషు రెడ్డి .

04/04
తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 3తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఓ కంటెస్టెంట్‌గా అషు రెడ్డి పాల్గొన్నది.
తాజావార్తలు
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
- ●Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి


