త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తోన్న ఆషికా రంగ‌నాథ్‌

చేసింది త‌క్కువ సినిమాలే అయినా క‌న్న‌డంతో పాటు తెలుగులో ఆషికా రంగ‌నాథ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉంది. క‌న్న‌డ మూవీ గ‌త వైభ‌వ సినిమాకుగాను ఇటీవ‌లే బెస్ట్ హీరోయిన్‌గా సైమా అవార్డును అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవి విశ్వంభ‌ర‌లో న‌టిస్తోంది. తాజాగా సింపుల్ లుక్ గ్లామ‌ర్‌తో మెస్మ‌రైజ్ చేస్తోన్న‌ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో క్యూట్ లుక్స్‌తో అభిమానుల‌ను క‌ట్టిప‌డేస్తోంది ఆషికా రంగ‌నాథ్‌.

N

Naresh N

Photo gallery | Published On Sep 15, 2026, 6.22 pm IST

Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తోన్న ఆషికా రంగ‌నాథ్‌ - Image 1
01/07
Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తోన్న ఆషికా రంగ‌నాథ్‌ - Image 2
02/07
Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తోన్న ఆషికా రంగ‌నాథ్‌ - Image 3
03/07
Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తోన్న ఆషికా రంగ‌నాథ్‌ - Image 4
04/07
Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తోన్న ఆషికా రంగ‌నాథ్‌ - Image 5
05/07
Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తోన్న ఆషికా రంగ‌నాథ్‌ - Image 6
06/07
Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తోన్న ఆషికా రంగ‌నాథ్‌ - Image 7
07/07

Advertisement