Shalini Pandey | రెడ్ డ్రెస్‌లో అర్జున్ రెడ్డి హీరోయిన్ గ్లామర్ షో
అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్‌నైట్‌లోనే సెన్సేషన్‌గా మారిపోయింది షాలిని పాండే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రియురాలిగా బబ్లీ రోల్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అర్జున్ రెడ్డితో హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ వంగా టాప్ స్టార్స్‌గా మారిపోయారు. షాలిని పాండే మాత్రం ఈ సక్సెస్‌ను నిలబెట్టుకోలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. ఇవేవీ షాలిని పాండే కెరీర్‌కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
N
Naresh N
Photo gallery | Published On Jul 27, 2026, 8.50 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Ram Charan | రామ్‌చరణ్ హెల్త్ అప్డేట్ - సర్జరీ కోసం అమెరికా నుంచి స్పెషల్ డాక్టర్
- ●TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత పనితీరుపై కేసీ వేణుగోపాల్ సమీక్ష
- ●E20 Petrol Row | డీప్‌ఫేక్‌లపై మెటా, గూగుల్‌పై న్యాయపోరాటం.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి..
- ●CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..
- ●Gosula Srinivas Yadav | హైడ్రా యాక్షన్‌పై హైకోర్టు సీరియస్: కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు.. రంగనాథ్‌పై యాక్షన్ పక్కానా?
- ●Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ - పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వస్తే|

Ram Charan | రామ్‌చరణ్ హెల్త్ అప్డేట్ - సర్జరీ కోసం అమెరికా నుంచి స్పెషల్ డాక్టర్

TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత పనితీరుపై కేసీ వేణుగోపాల్ సమీక్ష

E20 Petrol Row | డీప్‌ఫేక్‌లపై మెటా, గూగుల్‌పై న్యాయపోరాటం.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి..

CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..


