Anupama Parameswaran | ఢీ డ్యాన్స్ షో జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ – బ్రేకప్ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ
ఢీ డ్యాన్స్ షోలో ఇప్పటివరకు ఇరవై సీజన్లు టెలికాస్ట్ అయ్యాయి. ఈ షో ద్వారానే ఎంతో మంది కొరియోగ్రాఫర్లు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢీ డ్యాన్స్ నెక్స్ట్ సీజన్‌పై అప్‌డేట్ వచ్చేసింది. ఈ సారి చాలా మార్పులు చేర్పులతో పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ డ్యాన్స్ షో టెలికాస్ట్ కాబోతుంది.
Naresh N
Photo gallery | Published On Aug 31, 2026, 7.41 pm IST

ఢీ సీజన్ 21 సెప్టెంబర్ 19న లాంఛ్ కాబోతుంది. ఈ షోకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో పాటు జానీ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరించబోతున్నారు.

టీవీ షోకు జడ్జ్‌గా అనుపమ వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఈ షో కోసం అనుపమ భారీగానే రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం.

ఇప్పటికే లాంఛింగ్ ఎపిసోడ్‌కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఢీ డ్యాన్స్ షో సీజన్ 21 టీవీతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టెలికాస్ట్ కాబోతుంది. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లలో స్ట్రీమింగ్ కానుంది. అదే విధంగా ఈటీవీలోనూ ఈ డ్యాన్స్ షోను చూడొచ్చని మేకర్స్ ప్రకటించారు.

లవ్ బ్రేకప్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ సినిమాలు కాకుండా టీవీ షోను అంగీకరించడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
- ●Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!
- ●Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి
- ●Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..
- ●RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
- ●Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!
- ●KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..

Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!

Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి

Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్


