త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vishnu priya | కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ – ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌

రంభ ఊర్వ‌శి మేన‌క మూవీతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది యాంక‌ర్ విష్ణుప్రియ‌. ఈ సినిమాలో ఊర్వ‌శి పాత్ర‌లో అందాల‌ను ఆర‌బోసింది. సినిమా ఫెయిలైన విష్ణుప్రియ పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా షూటింగ్‌ల‌కు, టీవీ షోల‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ అస్సాం గౌహ‌తిలోని కామ‌ఖ్య ఆల‌యంలో సంద‌డి చేసింది. ప‌సుపుప‌చ్చ చీర‌లో అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. విష్ణుప్రియ‌లో భ‌క్తి యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.

N

Naresh N

Photo gallery | Published On Oct 1, 2026, 3.04 pm IST

Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 1
01/09
Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 2
02/09
Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 3
03/09
Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 4
04/09
Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 5
05/09
Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 6
06/09
Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 7
07/09
Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 8
08/09
Vishnu priya |   కామాఖ్య ఆల‌యంలో విష్ణుప్రియ –  ట్రెడిష‌న‌ల్ శారీలో మెరిసిన తెలుగు యాంక‌ర్‌ - Image 9
09/09

Advertisement