Sreemukhi | రెమ్యూనరేషన్‌లో శ్రీముఖి టాప్ – యాంకర్‌గా ఒక్కో షోకు ఎంత డిమాండ్ చేస్తుందంటే?
తెలుగులో టాప్ యాంకర్స్‌లో ఒకరిగా కొనసాగుతోంది శ్రీముఖి. టీవీ షోస్ కోసం శ్రీముఖి రెమ్యూనరేషన్‌ను భారీగానే డిమాండ్ చేస్తోన్నట్లు చెబుతోన్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
ప్రస్తుతం తెలుగులో ఆదివారం విత్ స్టార్ మా పరివారం, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తో పాటు మరికొన్ని టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది శ్రీముఖి.

02/05
ఈ రియాలిటీ షోస్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు శ్రీముఖి లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

03/05
సుమ కనకాల తర్వాత తెలుగు యాంకర్లలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నది శ్రీముఖినే అని బుల్లితెర వర్గాల టాక్.

04/05
ఓ వైపు టీవీ షోస్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది శ్రీముఖి.

05/05
ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


