త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anaswara Rajan | టాలీవుడ్‌లో మ‌ల‌యాళ బ్యూటీ ఫుల్ బిజీ – రెండు సినిమాలు సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో ఛాన్స్!

ఛాంపియ‌న్ మూవీతో ఇటీవ‌లే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మ‌ల‌యాళ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్‌. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచినా టాలీవుడ్‌లో అన‌స్వ‌ర రాజ‌న్ బిజీగా మారిపోయింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

ఛాంపియ‌న్ త‌ర్వాత తెలుగులో రెండు సినిమాలు అంగీక‌రించింది అన‌స్వ‌ర రాజ‌న్‌.
01/06

7/జీ బృందావ‌న కాల‌నీతో పాటు  ఇట్లు అర్జున సినిమాల్లో న‌టిస్తోంది.
02/06

తాజాగా అన‌స్వ‌ర రాజ‌న్ మ‌రో బంప‌రాఫ‌ర్ అందుకుంది.  ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.
03/06

సుకుమార్ శిష్యుడు ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో సంగీత్ శోభ‌న్ హీరోగా ఓ రొమాంటిక్  కామెడీ మూవీ రాబోతుంది.
04/06

ఈ సినిమాలో అన‌స్వ‌ర రాజ‌న్ హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
05/06

అన‌స్వ‌ర రాజ‌న్ హీరోయిన్‌గా న‌టించిన విత్ ల‌వ్ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య నిర్మించిన ఈ మూవీ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.
06/06

Advertisement