Anasuya Bharadwaj | రుక్మిణిగా మారిన అనసూయ – ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయిన తెలుగు యాంకర్
రుక్మిణి అవతారం ఎత్తింది యాంకర్ అనసూయ. యువరాణిలా ట్రెడిషనల్ లుక్‌లో అభిమానులకు కనువిందు చేసింది. ముక్కుకు ముక్కెర , చేతులకు గోరింటాకు పెట్టుకొని కనిపించింది. ఈ ఫొటోల్లో అచ్చం అనసూయ రుక్మిణిలానే ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. గత కొద్ది రోజులుగా చీరకట్టులోనే అనసూయ ఎక్కువగా దర్శనమిస్తోంది. శివాజీతో జరిగిన వివాదం అనసూయలో మార్పుకు కారణమని నెటిజన్లు అంటున్నారు.
N
Naresh N
Photo gallery | Published On Aug 2, 2026, 7.47 pm IST

01/10

02/10

03/10

04/10

05/10

06/10

07/10

08/10

09/10

10/10
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం


