త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ananya Panday | లైగ‌ర్ హీరోయిన్ గ్లామ‌ర్ ట్రీట్‌

లైగ‌ర్ బ్యూటీ అన‌న్యా పాండేకు సినిమాల ప‌రంగా క‌లిసిరాక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌ర‌చుగా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను క‌వ్విస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ ఫొటోల‌తో అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది ఈ లైగ‌ర్ హీరోయిన్‌.ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Photo gallery | Published On Sep 3, 2026, 8.35 pm IST

Ananya Panday | లైగ‌ర్ హీరోయిన్  గ్లామ‌ర్ ట్రీట్‌
Advertisement

Advertisement
Advertisement