త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ananya Nagalla | పొట్టి డ్రెస్‌లో అన‌న్య నాగ‌ళ్ల గ్లామ‌ర్ ట్రీట్‌

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ మొద‌లుపెట్టి ఆపై హీరోయిన్‌గా మారింది అన‌న్య నాగ‌ళ్ల‌. కెరీర్ ఆరంభం నుండి న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న డీ గ్లామ‌ర్ రోల్స్ ఎక్కువ‌గా చేసింది. సినిమాల్లో ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపించే అన‌న్య సోష‌ల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోల‌తో అభిమానుల‌ను క‌వ్విస్తుంటుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

తాజాగా పొట్టి డెనిమ్ షార్ట్‌లో గ్లామ‌ర్‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అన‌న్య‌.
01/05

అవ‌కాశాల కోస‌మే అన‌న్య గ్లామ‌ర్ బాట‌ప‌డుతోంద‌ని ఈ ఫొటోల‌ను ఉద్దేశించి నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతోన్నారు.
02/05

2024లో వ‌చ్చిన శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ త‌ర్వాత తెలుగులో కొత్త సినిమా ఏది అంగీక‌రించ‌లేదు అన‌న్య‌.
03/05

తెలుగులో బ‌హిష్క‌ర‌ణ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది అన‌న్య‌.
04/05

కాంత అనే మూవీతో హీరోయిన్‌గా అన‌న్య నాగ‌ళ్ల బాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
05/05

తాజావార్తలు

Advertisement